Home
International
Apple Company In California Laid Off 600 Workers After Halting Car Smartwatch Projects
Apple: యాపిల్ సంస్థలో 600 మంది ఉద్యోగుల తొలగింపు
Apple Company: అమెరికాలోని యాపిల్ సంస్థ సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది. కార్, స్మార్ట్‌వాచ్ డిస్ప్లేలకు చెందిన ప్రాజెక్టులను నిలిపివేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్ని తొలగించింది.
కాలిఫోర్నియా: అమెరికాలోని యాపిల్(Apple) సంస్థ సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న ప్రధాన కార్యాలయం ఈ విషయాన్ని తెలిపింది. కార్, స్మార్ట్‌వాచ్ డిస్ప్లేలకు చెందిన ప్రాజెక్టులను నిలిపివేయడంతో ఆ సంస్థ ఉద్యోగుల్ని తొలగించింది. కాలిఫోర్నియా ఎంప్లాయిమెంట్ శాఖలో యాపిల్ సంస్థ ఉద్యోగుల తొలగింపునకు చెందిన రిపోర్టును పొందుపరిచారు. తొలగించబడిన ఉద్యోగుల్లో 87 మంది యాపిల్ ఫెసిలిటీ సెంటర్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. వాళ్లు నెక్ట్స్ జనరేషన్ స్క్రీన్లు తయారు చేయడంలో ఇన్నాళ్లూ పనిచేశారు. ఫిబ్రవరి నెల చివర ఉద్యోగుల తొలగింపు గురించి యాపిల్ సంస్థ చర్యలు ప్రారంభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

