యూఎన్ అంబాసిడర్ పాత్రకు ఏంజలినా జోలీ గుడ్‌బై..
Angelina Jolie :హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ.. ఐక్యరాజ్యసమతి అంబాసిడర్ పదవి నుంచి తప్పుకున్నారు. యూఎన్‌కు చెందిన శరణార్థులు ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ కు గత 20 ఏళ్ల నుంచి జోలీ అంబాసిడర్‌గా చేస్తున్నారు. ఆ హోదా నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తన ఇన్‌స్టా పేజీలో తెలిపారు. ప్రపంచ ప్రజల కోసం యూఎన్ ఎన్నో చేసిం
న్యూయార్క్: హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ.. ఐక్యరాజ్యసమతి అంబాసిడర్ పదవి నుంచి తప్పుకున్నారు. యూఎన్‌కు చెందిన శరణార్థులు ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్ కు గత 20 ఏళ్ల నుంచి జోలీ అంబాసిడర్‌గా చేస్తున్నారు. ఆ హోదా నుంచి తప్పుకోనున్నట్లు ఆమె తన ఇన్‌స్టా పేజీలో తెలిపారు. ప్రపంచ ప్రజల కోసం యూఎన్ ఎన్నో చేసిందని, ఆ కార్యక్రమాలపై తనకు విశ్వాసం ఉందని, ఎమర్జెన్సీ సహాయక చర్యల్లో యూఎన్ సేవలు అనిర్వచనీయమని జోలీ అన్నారు. సంక్షోభాల్లో చిక్కుకున్న వారి కోసం కొత్త సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

