ఒంటరిగా ఉంటే త్వరగా వృద్ధాప్యం!
ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటున్నారా? నిస్సహాయంగా, విచారకరంగా జీవనం సాగిస్తున్నారా? అయితే, మీకు అందరికంటే ముందు ముసలితనం వచ్చేస్తుంది.
వాషింగ్టన్: ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటున్నారా? నిస్సహాయంగా, విచారకరంగా జీవనం సాగిస్తున్నారా? అయితే, మీకు అందరికంటే ముందు ముసలితనం వచ్చేస్తుంది. ఒంటరిగా, దుఃఖంతో కాలం వెళ్లదీసే వారి శరీరంలో కణాలు దెబ్బతిని త్వరగా వృద్ధాప్యం వస్తుందని అమెరికా, చైనా పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సిగరెట్ తాగేవారికంటే కూడా త్వరగా వృద్ధులైపోతారని పరిశోధకులు గుర్తించారు. చైనాకు చెందిన 11,914 మంది యువతపై అధ్యయనం చేశారు. వారి రక్త నమూనాలు, బయోమెట్రిక్ డాటాను సేకరించి, విశ్లేషించారు. స్ట్రోక్, కాలేయం, ఊపిరితిత్తుల సంబంధ వ్యాధులు, ధూమపానం అలవాటు ఉన్నవారితోపాటు దుర్భలమైన మానసిక స్థితి ఉన్నవారిలో కూడా త్వరగా వృద్ధాప్యం వస్తుందని తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

