America | నైట్రోజన్ గ్యాస్‌తో ఖైదీకి మరణ శిక్ష.. ప్రపంచంలోనే తొలిసారిగా అమలుచేసిన అమెరికా
వెయ్యి డాలర్లు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలుచేశారు. కెన్నెత్ యుగెన్ స్మిత్ (58) అనే దోషికి గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో ఈ శిక్ష అమలు పరిచారు.
America | అట్మోర్ (యూఎస్): వెయ్యి డాలర్లు తీసుకుని తన సహచరులతో కలిసి కిరాయికి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో అమెరికాకు చెందిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష అమలుచేశారు. కెన్నెత్ యుగెన్ స్మిత్ (58) అనే దోషికి గురువారం రాత్రి 8.25 గంటలకు అలబామా జైలులో ఈ శిక్ష అమలు పరిచారు.
అతని ముఖానికి ఫేస్ మాస్క్ అమర్చి దాని ద్వారా స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపారు. అది పీల్చుకున్న రెండు నిముషాల తర్వాత ఆయన మరణించాడు. దీంతో 22 నిముషాల తర్వాత ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించారు. 1982 నుంచి దేశంలో మరణ శిక్షలు అమలు చేస్తున్న అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్షను విధించడం దేశంలోనే కాదు ప్రపంచంలోనే తొలిసారి. సాధారణంగా అమెరికాలో విషం ఇంజక్షన్ ద్వారా మరణ శిక్షను అమలు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

