ఆకాశంలో విమానానికి మంటలు
అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్న ఇంజిన్‌కు మంటలంటుకొన్నాయి. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు.
అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్న ఇంజిన్‌కు మంటలంటుకొన్నాయి. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. విమానానికి మంటలు అంటుకొన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కొద్దిరోజుల క్రితమే న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుల విమానానికి మంటలంటుకొన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

