Home
International
After 44 Years A Key Issue Has Come To Light On The Assassination Of Indias Last Governor General Mountbatten
Mountbatten | మౌంట్‌బాటెన్‌ను చంపింది నేనే.. ఐరిష్ కమాండర్ మైఖేల్ హేస్
భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హత్యపై 44 ఏండ్ల తర్వాత కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
- 44 ఏండ్ల తర్వాత ఐరిష్ కమాండర్ వెల్లడి
Mountbatten | డబ్లిన్: భారత చివరి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటెన్ హత్యపై 44 ఏండ్ల తర్వాత కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాటెన్ను చంపింది తానేనని ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ మాజీ కమాండర్ మైఖేల్ హేస్ ‘డెయిలీ మెయిల్’ మీడియా సంస్థతో చెప్పారు. మౌంట్‌బాటెన్ హత్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవించిన థామస్ మెక్మహొన్కు తాను కమాండింగ్ అధికారినని చెప్పారు.
మౌంట్‌బాటెన్ పడవలో మెక్మహొన్ బాంబును పెట్టాడని, తానే ఆ పడవను పేల్చేశానని, చీఫ్ కమాండర్‌గా ఈ హత్యకు తానే ప్రణాళిక రచించానని హేస్ బయటపెట్టారు. తాను పేలుళ్లపై లిబియాలో శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు. ఇంగ్లండ్‌లో నార్తర్న్ ఐర్లాండ్‌ను భాగంగా చేయడాన్ని వ్యతిరేకిస్తూ మౌంట్‌బాటెన్‌ను ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ హత్య చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

