హిట్లర్ ధరించిన వాచ్‌కు వేలంలో 8.7 కోట్లు
న్యూయార్క్: నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్‌ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు. హ్యూబర్ కంపెనీ వాచీని హిట్లర్‌కు పుట్టిన రోజు కానుకగా ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆ వాచ్‌పై స్వస్తికాతో పాటు ఏహెచ్ గుర్తులు ఉన్నాయి. మేరీల్యాండ్‌లోని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్ హౌజ్‌లో వేలం జరిగింది. ఈ వేలాన్ని యూద నేతలు ఖండించారు. 1933లో ఈ వాచ్‌ను హిట్లర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ఏడాదే ఆయన జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1945లో బెర్‌గాఫ్‌లో ఉన్న హిట్లర్ ఇంటిని అటాక్ చేసిన సమయంలో అక్కడ ఫ్రెంచ్ సైనికులకు ఈ వాచ్ చిక్కింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

