Moon | చంద్రుడిపై భారీ గుహ.. వ్యోమగాములు ఆశ్రయం పొందవచ్చు
చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్‌గా వాడొచ్చునని వెల్లడించింది.
Moon | కేప్ కెనావెరాల్, జూలై 15: చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్‌గా వాడొచ్చునని వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1969లో ప్రయోగించిన ‘అపోలో-11’.. చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చంద్రుడిపై ‘సీ ఆఫ్ ట్రాంక్విలిటీ’ అనే ప్రదేశానికి 400 కిలోమీటర్ల దూరంలో గొయ్యి మాదిరి ఓ గుహ ఉందని, భవిష్యత్తులో అక్కడికి వెళ్లే వందలాది మంది వ్యోమగాములు అందులో ఆశ్రయం పొందవచ్చునని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. లావా ట్యూబ్స్‌తో 200కుపైగా గొయ్యి మాదిరి ఉండే గుహలు ఏర్పడ్డాయని గుర్తించారు. చంద్రుడిపై నాసా లూనార్ ఆర్బిటర్ రాడార్ డాటాను విశ్లేషించిన సైంటిస్టులు, భూమిపై ఏర్పడ్డ లావా ట్యూబ్స్ (గుహలు)తో వాటిని పోల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

