Knife Attack: కత్తితో దాడి.. ఆరుగురు చిన్నారులకు గాయాలు
knife stab: ఆరుగురు స్కూల్ పిల్లల్ని ఓ ఉన్మాది కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతశ్రేణుల్లోని అనెక్కి పట్టణంలో జరిగింది. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు.
పారిస్: ఫ్రాన్స్లో ఓ ఉన్మాది కత్తితో పిల్లలపై దాడి(Knife Attack) చేశాడు. మొత్తం ఏడు మంది గాయపడగా, దాంట్లో ఆరుగురు స్కూల్ పిల్లలే ఉన్నారు. ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని అనెక్కీ అనే పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఓ సరస్సు వద్ద ఉన్న పార్కులో మూడేళ్ల వయసున్న చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో వారిపై అటాక్ చేశాడు. ఉన్మాదిని అరెస్టు చేసినట్లు హోంశాఖ మంత్రి గెరాల్డ్ డార్మనిన్ తెలిపారు. కనీసం ముగ్గురు బాధితులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రదేశానికి వెళ్తున్నట్లు ప్రధాని ఎలజబెత్ బోర్న్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

