వయసు కొంచెం.. కుంచె ఘనం!
ఘనాకు చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నీస్ బుక్ రికార్డు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఏస్ లియామ్ ననా శామ్ ఘనత సాధించాడు.
ఘనా: ఘనాకు చెందిన ఒక బుడతడు ఏడాది వయసుకే గిన్నీస్ బుక్ రికార్డు పట్టేశాడు. ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన పురుష చిత్రకారుడిగా ఏస్ లియామ్ ననా శామ్ ఘనత సాధించాడు. అతడి రికార్డును గిన్నిస్ బుక్ అధికారికంగా ప్రకటించింది. అందులో అర్హత సాధించడానికి అక్కోరాలోని మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నిర్వహించే ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్లో శామ్ పాల్గొన్నాడు. అక్కడ అతని 10 పెయింటింగ్‌లలో 9 అమ్ముడుపోయాయి.
ఇప్పటికే 15 చిత్రాలు అమ్మిన బాలుడు మరిన్ని చిత్రాల వేలానికి సిద్ధమవుతున్నాడు. లియామ్‌కు ఈ విద్య చిత్రకారిణి ఆయన ఆమె తల్లి ద్వారా సంక్రమించింది. అతని ప్రతిభను ఆరు నెలల వయసులోనే ఆమె గుర్తించింది. తొలుత కాన్వాస్‌పై రంగులు చల్లి దానిని చిందరవందర చేసేవాడని, ఆ నేపథ్యంలో ఆ పసికందు ‘ద క్రాల్’ పేరుతో ప్రసిద్ధిగాంచిన తొలి మాస్టర్ పీస్‌ను సృష్టించినట్టు ఆమె తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

