Home
International
9 Out Of 11 Men In Canada Police Most Violent Gangsters List Are Of Punjab Origin
కెనడాలో గ్యాంగ్స్టర్లు అంతా పంజాబీలే !
చండీఘడ్: గ్యాంగ్ హింసకు పాల్పడుతున్న తీవ్రవాదుల జాబితాను కెనడా పోలీసులు రిలీజ్ చేశారు. అయితే ఆ జాబితా ప్రకారం మొత్తం 11 మందిలో.. 9 మంది గ్యాంగ్స్టర్లకు పంజాబీ మూలాలు ఉన్నట్లు తేల్చారు. బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సు కూడా పంజాబీ తీవ్రవాదుల జాబితాను రిలీజ్ చేసింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, కాల్పుల వెనుక పంజాబీ గ్యాంగ్స్టర్లు ఉన్నట్లు తెలిపారు. ఆ నేరస్థులకు దూరంగా ఉండాలని కెనడా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
గ్యాంగ్‌స్టర్ జాబితాలో ఉన్నవారిలో షకీల్ బస్రా, అమర్‌ప్రీత్ శర్మ, జగదీప్ చీమా, రవిందర్ శర్మ, బరిందర్ దలీవాల్, ఆండీ సెయింట్ పీర్, గురుప్రీత్ దలీవాల్, రిచర్డ్ జోసెఫ్, సామ్రూప్ గిల్, సుమ్దిశ్ గిల్, సుక్దీప్ పన్సాల్ ఉన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

