భీకర బాంబు దాడులతో 40 మీటర్ల గొయ్యి.. శాటిలైట్ చిత్రాలు రిలీజ్
కీవ్: ఉక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతంపై రష్యా భీకర దాడులు చేస్తోంది. విధ్వంసం భారీ స్థాయిలో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. నిరాటంకంగా రష్యా సైన్యం చేస్తున్న బాంబు దాడులతో తూర్పు ఉక్రెయిన్ నగరాలన్నీ శిథిలాలవుతున్నాయి. సివెరొడెనస్కీ నగరంపై రష్యా ఏకధాటిగా దాడి చేస్తోంది. అయితే మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ హై రెజల్యూషన్ ఇమేజ్‌లను తీసింది. కేవలం 24 గంటల్లోనే భారీ నష్టం జరిగినట్లు ఆ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. సివెరొడెనస్కీలో బిల్డింగ్లు, హాస్పిటల్‌తో పాటు పలు ప్రాంతాలన్నీ ధ్వంసం అయ్యాయి. ఇక ఆకాశం నుంచి చూస్తే అక్కడో భారీ రంధ్రం ఏర్పడినట్లే కనిపిస్తోంది. డోవ్హెంకీలో సుమారు 40 మీటర్ల వెడల్పు ఉన్న భారీ గొయ్యి ఏర్పడినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. సివెరొడెనస్కీ పారిశ్రామిక నగరం. ఒకవేళ ఈ నగరాన్ని రష్యా చేజిక్కించుకుంటే అప్పుడు మిగితా ప్రాంతాలను ఆధీనం చేసుకోవడం సులువవుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

