Train Crash: స్పెయిన్ రైలు ప్రమాదంలో 39కి చేరిన మృతుల సంఖ్య
Train Crash: స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దక్షిణ స్పెయిన్‌లోని అడముజ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
అడముజ్: స్పెయిన్‌లో రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న(Train Crash) ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దక్షిణ స్పెయిన్‌లోని అడముజ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. మాడ్రిడ్‌కు వెళ్తున్న ఓ రైలు పట్టాలు తప్పి, మరో మార్గానికి చెందిన పట్టాలపై పడిపోయింది. దీంతో ఆ ట్రాక్‌పై వస్తున్న ఓ రైలును ఢీకొట్టింది. ఆదివారం రాత్రి ఏడున్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారిలో ఎక్కువ ముందు బోగీల్లో వారున్ఏనారు. మాడ్రిడ్ నుంచి హుల్వేకు వెళ్తున్న రైలులో తీవ్ర నష్టం జరిగింది. ప్రమాదం చాలా తీవ్రంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి ఆస్కార్ పెంట్ వెల్లడించారు. అడముజ్ పట్టణంలో స్పానిష్ రెడ్ క్రాస్ ఓ హెల్ప్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. భద్రతా సిబ్బంది రాత్రంతా ప్రమాద ప్రాంతంలో రెస్క్యూ చర్యలు చేపట్టాయి.రెండు రైళ్లలో కలిపి మొత్తం 400 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ సిబ్బంది సుమారు 122 మందికి చికిత్స అందించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

