Niger: నైజర్‌లో మిలిటెంట్ల దాడి.. 37 మంది పౌరులు మృతి

నైజర్: ఆఫ్రికా దేశం నైజర్ ( Niger ) లో కాల్పుల ఘటన జరిగింది. పశ్చిమ నైజర్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 37 మంది మరణించారు. మోటార్‌బైక్‌లపై వచ్చిన సాయుధులు.. టిల్లాబేరి ప్రాంతంలో ఉన్న డారే డే గ్రామంలో దాడికి పాల్పడ్డారు.
సోమవారం మధ్యాహ్నం పొలాల్లో పనిచేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పశ్చిమ నైజర్ వద్ద బుర్కినో ఫాసో, మాలి దేశ సరిహద్దులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో జిహాదీ ఆల్‌ఖయిదా గ్రూపులు తరుచూ స్థానికులపై దాడి చేసి రక్తపాతం సృష్టిస్తున్నాయి. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు కూడా అక్కడ బీభత్సం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

