చైనా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం.. 17 మంది మృతి
China restaurant fire:చైనాలోని రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్‌చున్‌లో ఉన్న ఆ రెస్టారెంట్ ప్రమాదంలో 17
చాంగ్‌చున్: చైనాలోని రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చాంగ్‌చున్‌లో ఉన్న ఆ రెస్టారెంట్ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. అగ్నిప్రమాదంలో మరో మూడు మంది గాయపడినట్లు తెలుస్తోంది. జిలిన్ ప్రావిన్సులో చాంగ్‌చున్ సిటీ ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మంటల్ని ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

