లండన్ : కెనడాలోని భారత విద్యార్థిని , 12 ఏండ్ల మన జంపాలా ఏఐ స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టార్టప్ వ్యాపారస్తులు కస్టమర్ల ఫోన్ కాల్స్ మిస్ కాకుండా సపోర్ట్ చేస్తుంది. మన జంపాలా లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం ఈ ఏఐ ప్లాట్‌ఫామ్ ఆల్రెడీ కెనడాతో పాటు ఇండియా, కంబోడియాలో ఉంది.
చిన్నప్పటి నుంచే టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఈ చిన్నది 9 ఏండ్ల వయసులోనే పైథాన్ కోడింగ్ ప్రోగ్రామ్ నేర్చుకుంది. 11 ఏండ్లకే ఏఐ స్టార్టప్ వైపు అడుగులేసింది.