Youth Murder | అప్పుల వివాదం.. యువకుడి దారుణ హత్య..
Youth Murder | ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని మట్టుబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చోటుచేసుకుంది.
Youth Murder | బండ్లగూడ, మే 30: ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడే అతడిని మట్టుబెట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్నేహితులైన సిద్ధార్థ రెడ్డి, సాయి కార్తీక్ మధ్య డబ్బులు విషయంలో గొడవ జరిగింది. గురువారం అర్ధరాత్రి వీరు బుద్వేల్‌లో ఉన్న ఓ గదిలో మద్యం సేవించారు. గతంలో సిద్ధార్థ రెడ్డి వద్ద సాయి కార్తీక్ రూ. 8 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. డబ్బుల విషయంలో మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలో సాయి కార్తిక్‌పై సిద్ధార్థ రెడ్డి దాడి చేయడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. 400 కొట్టిన చిన్మయ సుతార్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

