ప్రేమించిన అమ్మాయికి పళ్లైందని
తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ఓ యువకుడు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరారం శివాలయనగర్ ప్రాంతానికి చెందిన జి.అభిలాశ్(18) కుత్బుల్లాపూర్‌లోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
- యువకుడి ఆత్మహత్య
దుండిగల్, నవంబర్30 : తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయిందని ఓ యువకుడు మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సూరారం శివాలయనగర్ ప్రాంతానికి చెందిన జి.అభిలాశ్(18) కుత్బుల్లాపూర్‌లోని డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా తాను ప్రేమించిన అమ్మాయికి ఇటీవల పెళ్లి అయ్యింది. దీంతో మనస్తాపానికి గురైన బాధిత యువకుడు కొన్ని రోజుల కిందట ఇంట్లో ఎలుకల మందు సేవించి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పుడే తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిందన్న విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుండి మనోవేదనతో బాధపడుతూ ఉండేవాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

