Pochamma temple | పోచమ్మ తల్లి ఆలయంలో చోరీ.. ఇద్దరు నిందితుల అరెస్ట్
Pochamma temple |షాపూర్ నగర్లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో(Pochamma temple) చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్(Suspects arrested) చేసి రిమాండ్కు తరలించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం..
జీడిమెట్ల, జూలై 8 : చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 5న షాపూర్ నగర్లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో(Pochamma temple) చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్(Suspects arrested) చేసి రిమాండ్కు తరలించారు. జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాపల్లికి చెందిన కే.సంజయ్ (25), మహరాష్ట్కు చెందిన బి.మహేష్ (23) ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఈ నెల 5వ తేదీ రాత్రి నల్లపోచమ్మ ఆలయంలోని హుండిని పగులగొట్టి రూ.1000 నగదును దొంగలించారు.
సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు ఎన్ఎల్ బీనగర్లో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. తమ కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

