బస్సుల్లో శానిటేషన్

- ప్రయాణికుడికి మాస్కు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం
- ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఈడీ వెంకటేశ్వర్లు
రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సిటీ బస్సుల్లో ప్రయాణించే వారు మహమ్మారి బారిన పడకుండా ఆర్టీసీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని బస్సులను శానిటైజ్ చేస్తున్నారు. ఇందుకోసం అన్ని డిపోల్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక ప్రయాణికుల కోసం శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులు భౌతిక దూరంతో పాటు మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని నగర ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు కోరారు. కరోనా నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ధైర్యంతో విధులు నిర్వహిస్తున్నారని.. ముఖ్యంగా మహిళా కండక్టర్లు ఎంతో కష్టపడి విధులకు హాజరవుతున్నారన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

