‘9999’ ధర 7.60 లక్షలు

- ఖైరతాబాద్ ఆర్టీఏలో TS09FS సిరీస్ షురూ
- ఒక్కరోజులోనే రూ. 29.14 లక్షలు
సిటీబ్యూరో, జూన్ 30 ( నమస్తే తెలంగాణ): ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులకు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు.. వాటిపై మక్కువతో లక్షలు వెచ్చించేందుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో టీఎస్ 09 ఎఫ్ఎస్ సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం పాట ద్వారా ఒక్కరోజే రూ. 29.14 లక్షల ఆదాయాన్ని ఆర్టీఏ తమ ఖజానాలో సమకూర్చుకున్నది. టీఎస్09ఎఫ్ఆర్ 9999 నంబరు రూ.7.60 లక్షలు పలుకగా, కొత్తగా ప్రారంభమైన సిరీస్‌లో టీఎస్09ఎఫ్ఎస్0009 నంబర్ 6.50 లక్షలకు ఓ వాహనదారుడు దక్కించుకున్నాడు. అదే సిరీస్‌లో 0111 నంబర్‌ను 1.20 లక్షలకు మరో వాహనదారుడు కైవసం చేసుకున్నాడు. రికార్డు స్థాయిలో ఈ నంబర్లు ధర పలుకగా, మిగిలిన నంబర్లు కలిపి మొత్తం సిరీస్ తొలి రోజున రూ. 29.14 లక్షల ఆదాయం వచ్చినట్లు ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- tsrta
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

