Telugu language day | మాతృభాష పట్ల మమకారం ఉండాలి : డాక్టర్ కె.వి రమణాచారి

తెలుగుయూనివర్సిటీ:వ్యవహారిక బాష అభివృద్ధికి విశేష కృషిచేసిన గిడుగు రామ్మూర్తి పంతులును తెలుగుప్రజలు ఎప్పటికీ మరువవద్దని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి అన్నారు. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్బంగా తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించు కుని ప్రముఖ గాయనీ భూదేవి గానం చేసిన మా తెలుగుతల్లికి మల్లెపూదండ వీడియో గీతం ఆవిష్కరణ కార్యక్రమం రమణాచారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగింది.
ఈ సందర్బంగా రమణాచారి మాట్లాడుతూ తెలుగు భాష పట్ల పిల్లలకు ప్రేమను పెంచుతూ ప్రతి ఒక్కరూ మాట్లేడేల పెద్దలు కృషి చేయాలని సూచించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో మాతృభాష పట్ల మమకారం మెండుగా కనబడు తుందని తెలుగు ప్రజలు మాత్రం విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూదేవి వీడియో గీతం తెలుగు ప్రజలలో స్పూర్తిని నింపుతుందన్నారు. ఏపీ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ప్రఖ్యాత గాయనీ స్నేహలతా మురళి, సంగమం సంస్థ వ్యవస్థాపకులు, సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్, జివిఆర్ ఆరాధన సంస్థ ఛైర్మన్ గుదిబండ వెంకటరెడ్డి తదితరులు పాల్గొని భాషా పరిరక్షణకు పలు సూచనలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

