పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
కాజీపేట నుంచి సనత్‌నగర్‌కు 59 బోగీలతో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం ఉప్పరిగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది.
మల్కాజిగిరి, మే 31: కాజీపేట నుంచి సనత్‌నగర్‌కు 59 బోగీలతో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం ఉదయం ఉప్పరిగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది. నాలుగు బోగీలు ఎడమ వైపునకు ఒరిగిపోయాయి. రైల్వే సేఫ్టీ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతు పనులు చేపట్టారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి.. రైలును పంపించారు. ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

