టీటీయూసీలో భారీగా చేరికలు

ఉస్మానియా యూనివర్సిటీ, మే 23: రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ (టీటీయూసీ)లో వివిధ ప్రాంతాలకు చెందిన కార్మికులు ఆదివారం పెద్దఎత్తున చేరారు. టీటీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జూపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి. అనంతరం టీటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్.శ్రీశైలంను నియమించారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మోతె శోభన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కార్మికులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంటికుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నానునాయక్, నాయకులు పవన్‌కళ్యాణ్, నాగేశ్వర్రావు, సామా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణ, విజయ్, ప్రేమ్, శ్రీకాంత్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

