ఆర్టీవోలకు సాంకేతిక ఆటంకం
ఆర్టీవోల బదిలీలేమో కానీ వారి లాగిన్ ఐడీలు పనిచేయకపోవడంతో పలు కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్స్ తదితర వాటికి సంబంధించిన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.
సిటీబ్యూరో, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ) : ఆర్టీవోల బదిలీలేమో కానీ వారి లాగిన్ ఐడీలు పనిచేయకపోవడంతో పలు కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. లైసెన్స్, రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్స్ తదితర వాటికి సంబంధించిన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సాధారణంగా ప్రతి ఆర్టీవోకు లాగిన్ ఐడీ కేటాయిస్తారు. తాజాగా ఆర్టీవోలు బదిలీ అయ్యారు. దీంతో వారి లాగిన్ ఐడీలను బదిలీ అయిన కార్యాలయానికి మార్చాల్సి ఉంటుంది.
వాహన్ సారథి పోర్టల్ వినియోగం కారణంగా ఆర్టీఓల లాగిన్ ఐడీలు పోర్టల్ కేంద్ర కార్యాలయం ఢిల్లీ నుంచి అనుమతించాల్సి ఉంటుంది. అయితే ఉదయం ఇక్కడి అధికారులు మెయిల్ చేసినప్పటికి సాయంత్రం వరకు వారి ఐడీలు పనిచేయలేదు. మంగళవారం పలు రకాల ఆర్టీఏ సేవలకు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇ బ్బందులకు గురయ్యారు. మొదటి రోజు కొత్త కార్యాలయాల్లో బాధ్యతలు తీసుకున్న అధికారులకు లాగిన్ ఐడీ పనిచేయకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మేడ్చల్, మణికొండ, ఉ ప్పల్, ఖైరతాబాద్, మలక్పేట, బండ్లగూడ, మన్నెగూడ తదితర కార్యాలయాల్లో ఆర్టీవోల లాగిన్ ఐడీలు పనిచేయని కారణంగా కొన్ని రకాల సేవలు నిలిచిపోయాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

