Traffic Rules | నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు
Traffic Rules | నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ మాట్లాడారు.
Traffic Rules | సిటీబ్యూరో: నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవీస్ మాట్లాడారు.
ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు రోడ్డు వెడల్పు, ప్యాచ్ వర్క్స్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కరెంటు స్తంభాలను తరలించాలని, రోడ్డు ఆక్రమణలను నివారించాలన్నారు. డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు అధిక బలగాలను మోహరింప చేయాలని, పెండింగ్ చలాన్ల వసూళ్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

