ఈ మార్గాల్లో నేడు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
MMTS | సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు ప్రధాన రవాణా సాధనాల్లో
హైదరాబాద్: సెలవులు రోజులు, ప్రత్యేకంగా ఆదివారం వచ్చిందంటే చాలు.. దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులకు ప్రధాన రవాణా సాధనాల్లో ఒకటైన ఎంఎంటీఎస్ (MMTS) సర్వీసులను పెద్దసంఖ్యలో కుదిస్తున్నది. కరోనా మొదలైనప్పటినుంచి ప్రారంభమైన ఈ పరంపరంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తాజా ఆదివారం కూడా వివిధ మార్గాల్లో నడవాల్సిన 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు అయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడవాల్సిన రైళ్లను ఆపరేషనల్ కారణాలు చూపి రైళ్లను రద్దు చేసింది.
రద్దయిన సర్వీసులు ఇవే..
లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140 నంబర్ గల రైళ్లను, హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 నంబరు గల రైళ్లను రద్దు తెలిపింది.
ఇక ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో ఎనిమిది రైళ్లు రద్దు కాగా.. ఇందులో 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 నంబర్లు గల రైళ్లను రద్దు చేసింది. లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 47176, 47189, 47187, 47210, 47190, 47191, 47192 నంబరు గల రైళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు సికింద్రాబాద్-లింగంపల్లి (47150), లింగంపల్లి-సికింద్రాబాద్ (47195) కూడా క్యాన్సల్ అయ్యాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

