పురస్కారాలు ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయి

తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 5: పురస్కారాలు ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నా రు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని జేఎల్ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన రంగస్థల యువ పురస్కారాల ప్రదానోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు వర్సిటీ వీసీ టి.కిషన్‌రావు అధ్యక్షతన షేక్ జాన్ బషీర్‌కు, ఎమ్.అజయ్‌లకు ఈ పురస్కారాలను రమణాచారి అందజేసి సత్కరించారు. బళ్ళారి రాఘవ ఆకాంక్షను తెలుగు వర్సిటీ నెరవేస్తుందని రమణాచారి ప్రశంసించారు. వర్సిటీ రంగస్థల కళల శాఖ పీఠాధిపతి డాక్టర్ కోట్ల హనుమంతరావు, శాఖాధిపతి డాక్టర్ బీహెచ్ పద్మప్రియ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- ramanachari
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

