Rajasaab | రాజాసాబ్ టీజర్ లీక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన యూనిట్ సభ్యులు
Rajasaab | ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందే లీకైనట్లు సమాచారం. ఈ టీజర్‌ను లీక్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Rajasaab | బంజారాహిల్స్, జూన్ 19 : ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అధికారికంగా విడుదల చేయడానికి ముందే లీకైనట్లు సమాచారం. ఈ టీజర్‌ను లీక్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ చిత్ర యూనిట్ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేశారు. అయితే అంతకుముందుగానే కొన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల మీద టీజర్ కనిపించినట్లు చిత్ర యూనిట్ గుర్తించింది. బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని సాగర్ సొసైటీలోని వారాహి స్టూడియోస్‌లో టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్ జరిగిందని, అక్కడినుంచి టీజర్ లీక్ అయిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ రాజాసాబ్ సినిమా డబ్బింగ్ ఇన్చార్జ్ వసంత్‌కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

