హైదరాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షం
Hyderabad | హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ
హైదరాబాద్: హైదరాబాద్‌ను వానలు వదలడం లేదు. ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం నగరవాసులను పలకరిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. అయితే వాన కొద్దిసేపే పడినప్పటికీ రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మెహదీపట్నంలో వర్షం కురిసింది.
ఇక రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వాన కురుస్తున్నది. మరో మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

