హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లో వర్షం | నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది.

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ముషీరాబాద్, కవాడిగూడ, గాంధీనగర్, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రహదారులపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

