తుఫాన్ ఎఫెక్ట్ గ్రేటర్లో పలు చోట్ల భారీ వర్షం

, మే 16 (నమస్తే తెలంగాణ): తుఫాన్ ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాగల మరో రెండు రోజులు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తుఫాన్ కారణంగా ఆదివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. పలు చోట్ల ఉదయం, సాయంత్రం వర్షం కురిసింది. గ్రేటర్లోని కూకట్పల్లి, హైదర్నగర్లో అత్యధికంగా 5.9సెం.మీ, అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 1.1 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- rain in hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

