ప్రభుత్వ ఉద్యోగాలంటూ మోసం..
ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
- నిందితుడిపై పీడీ యాక్టు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యాతాకుల ప్రమోద్‌కుమార్ మరో ముగ్గురితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్ నెలలో హయత్‌నగర్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ముఠా తన నేరప్రవృత్తిని మానుకోలేదు. దీంతో తాజాగా ముఠాలోని ప్రమోద్‌కుమార్‌పై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- bust
- Fraudsters
- innocent
- jobs
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

