Gachibowli | గచ్చిబౌలి పబ్‌లలో పోలీసుల దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. క్లబ్ రఫ్ పబ్‌లో తనిఖీలో భాగంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. దీంతో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. వారిలో డీజే ప్లేయర్ శివ కూడా ఉన్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదుచేసిన మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

