Online Training | సైబర్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ
Online Training | కేంద్ర ప్రభుత్వ అమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో(Online Training) కంప్యూటర్ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో(Cyber Ethical Hacking) ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్‌రెడ్డి తెలిపారు.
కాచిగూడ,జూన్ 5 : కేంద్ర ప్రభుత్వ అమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో(Online Training) కంప్యూటర్ శిక్షణ, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సుల్లో(Cyber Ethical Hacking) ఆన్లైన్లో శిక్షణకై తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి గల యువతీ యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీమాన్‌రెడ్డి తెలిపారు.
బుధవారం కాచిగూడలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇన్ఫర్మేషన్ రంగం, ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ విభాగం, మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిస్ట్, పైథాన్, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటర్, జావా, ఒరాకిల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వన్నుట్లు తెలిపారు. ఈ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, డిప్లొమా, పీజీ, ఇంజినీరింగ్ చదివిన యువకులు ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9505800050, ఆన్లైన్లో www.nationalskillacademy.inలో సంప్రదించవచ్చని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

