Ethical Hacking | ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవాలని అనుకునేవాళ్లకు బంపరాఫర్.. దరఖాస్తులు ఆహ్వానం
Ethical Hacking | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ అడపా వెంకటరెడ్డి తెలిపారు.
Ethical Hacking | కాచిగూడ, మార్చి 23: కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకులకు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ అడపా వెంకటరెడ్డి తెలిపారు.
ఆదివారం కాచిగూడలో విలేకరులతో అడపా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఆన్లైన్లో శిక్షణ చేయడం ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వందకు పైగా అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు, ఆర్కిటెక్ట్,సెక్యూరిటీ విభాగం, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటర్, జావా, ఒరాకిల్, తదితర కోర్సులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్ పాస్, ఎంసెట్ పాసై ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చేస్తున్న యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు 95058 0000, www.nationalskillacademy.in లో సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

