MP Mallu Ravi | ఇప్పుడు దేశవ్యాప్తంగా జెన్ జీ తరం హవా నడుస్తుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా 30 ఏండ్లలోపు వారు ఈ జెన్ జీ తరంలోకి వస్తారు.. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం 50 ఏండ్లపైబడిన నేతలు జెన్ జీలుగా ఉన్నారు. అవును నిజమే.. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఇంతకీ ఆ జెన్జీలు ఎవరో ప్రకటించారు.
ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడొచ్చింది జెన్ జీ.. కానీ రేవంత్ రెడ్డి ఎప్పుడో గుర్తించి జెన్‌జీ తరపున కూడా ఉండాలని అద్దంకి దయాకర్ లాంటి జెన్ జీలను గుర్తించి పదవులు ఇస్తున్నాడన్నారు ఎంపీ మల్లు రవి. రేవంత్ రెడ్డి గుర్తించిన వారిలో అనిల్ కుమార్ యాదవ్ (44) జెన్ జీయే, బల్మూర్ వెంకట్ (33), రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (47), సామ రామ్మోహన్ రెడ్డి (38) కూడా జెన్జీయే. ఇప్పుడు సామ రామ్మోహన్‌రెడ్డికి జెన్జీగా గుర్తించి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడన్నారు.
అద్దంకి దయాకర్ లాంటి జెన్ జీలను రేవంత్ రెడ్డి గుర్తించి పదవులు ఇస్తున్నాడు
అద్దంకి దయాకర్ (55), అనిల్ కుమార్ యాదవ్ (44), బల్మూర్ వెంకట్ (33), రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (47), సామ రామ్మోహన్ రెడ్డి (38), లాంటి జెన్ జీలను రేవంత్ రెడ్డి గుర్తించి పదవులు ఇస్తున్నాడు
– కాంగ్రెస్… https://t.co/dDsSeuDL0b pic.twitter.com/tO8BUhWXZm
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి