అరేలియా కుటుంబానికి మర్రి పరామర్శ
రూ.20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మంగళవారం కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్లో చిన్నారి అరేలియా కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారి హత్య అత్యంత బాధాకరమని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
అల్వాల్, అక్టోబర్ 13: రూ.20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. మంగళవారం కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్లో చిన్నారి అరేలియా కుటుంబసభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారి హత్య అత్యంత బాధాకరమని..ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకన్న, మేకల రాము యాదవ్, లక్ష్మణ్ యాదవ్, శ్రీనివాస్, లియోనార్డ్, వెంకటేశ్ యాదవ్, మల్లేశ్ యాదవ్, సురేశ్, తిరుపతిరావు, శ్రీనివాస్, శోభ, రమేశ్, విజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

