Hyderabad | మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా కన్నుమూత
Hyderabad | హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షహమత్ ఝా(70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షహమత్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనవడు ప్రిన్స్ షహమత్ ఝా(70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షహమత్ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మోజం ఝా రెండవ భార్య అన్వరీ బేగం కుమారుడే ఈ షహమత్ ఝా. షహమత్ ఝా ఇద్దరిని వివాహం చేసుకోగా.. సంతానం మాత్రం కలగలేదు. ఇద్దరు భార్యలు ఝా నుంచి దూరమైన తర్వాత ఒంటరిగానే జీవించారు.
రెడ్‌హిల్స్‌లోని తన ఇంటిని విక్రయించిన తర్వాత బంజారాహిల్స్‌లోని తన సోదరి ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నారు. అతను షాజీ అనే కలం పేరుతో ఉర్దూలో కవిత్వం రాశాడు. నిజాం తన పేరు మీదుగా మోజం జాహీ మార్కెట్ అని పేరు పెట్టాడు. కాగా సోమవారం ఉదయం…అతని తాత ఉస్మాన్ అలీ ఖాన్ సమాధి సమీపంలో హైదరాబాద్ కోఠిలోని మస్జిద్-ఎ-జూడిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు నిజాం కుటుంబ సభ్యులు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

