హైదరాబాద్ : చాదర్ఘాట్ మూసీ సమీపంలోని డెకరేషన్ వస్తువుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నది. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
చాదర్ఘాట్లో భారీ అగ్ని ప్రమాదం
మూసీ సమీపంలో డెకరేషన్ వస్తువుల గోదాంలో చెలరిగిన మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది pic.twitter.com/jFFb44Ac5i
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2026