సీపీగా మహేశ్ భగవత్ బాధ్యతల స్వీకరణ
నగర నూతన పోలీసు కమిషనర్‌గా మహేశ్ భగవత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో నగర 63వ కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గత సీపీ సజ్జనార్ కొత్త కమిషనర్ భగవత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
సిటీబ్యూరో: నగర నూతన పోలీసు కమిషనర్‌గా మహేశ్ భగవత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలోని తన చాంబర్లో నగర 63వ కొత్వాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గత సీపీ సజ్జనార్ కొత్త కమిషనర్ భగవత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం మహేశ్‌భగవత్ మీడియాతో మాట్లాడుతూ సైబర్ నేరాల నియంత్రణ, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
సిటీలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినచట్టాలు ఉపయోగించిన శిక్షిస్తామన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఉందని, ఇప్పటికే అనేక విధానాలు అమలు చేయడం ద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి పరిష్కారం చూపిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా ట్రాఫిక్ నిర్వహణ ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

