Cable bridge | కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీ.. వివాదంలో మాదాపూర్ సీఐ
Cable bridge | మాదాపూర్ సీఐ(Madapur CI) గడ్డం మల్లేష్( Gaddam Mallesh) వివాదంలో చిక్కుకున్నారు.
హైదరాబాద్ : మాదాపూర్ సీఐ(Madapur CI) గడ్డం మల్లేష్( Gaddam Mallesh) వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై(Cable bridge) బర్త్‌డే పార్టీలు నిషేధం అంటూ గతంలో ప్రకటనలు చేసిన ఆయన తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై బర్త్‌డే పార్టీలో(Birthday party) పాల్గొని నిబంధనలు ఉల్లంఘించారు.
కేబుల్ బ్రిడ్జిపై పార్టీలు పార్టీలు చేసుకోవడం, వాహనాలు నిలిపి సెల్ఫీలు తీసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ కొద్ది నెలల క్రితమే సీఐ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అదే సీఐ పార్టీలు చేసుకుంటూ తనకు నిబంధనలు నిబంధనలు వర్తించవని రుజువు చేశాడు. సీఐకి రూల్స్ వర్తించవా అంటూ అతడి తీరుపై పర్యాటకులు ఆగ్రహం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

