డిసెంబర్ 18 నుంచి బుక్ ఫెయిర్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ సొసైటీ నూతన అధ్యక్షుడు రాంపల్లి రమేశ్ తెలిపారు. ఎప్పటిలాగానే తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు 39వ బుక్ఫెయిర్ను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 18 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు బుక్ ఫెయిర్ సొసైటీ నూతన అధ్యక్షుడు రాంపల్లి రమేశ్ తెలిపారు. ఎప్పటిలాగానే తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు 39వ బుక్ఫెయిర్ను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా పుస్తక ఆవిషరణలు, బాలల సాంసృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేరొన్నారు.
ఈ ఏడాది స్టాళ్లు ఏర్పాటు చేసుకునే నిర్వాహకుల నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. పుస్తక మహోత్సవంలో భాగంగా పలు అంశాలపై మేధావులు, రచయితలతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులకు పలు పోటీలను నిర్వహిస్తామని అన్నారు. గతేడాది కంటే ఘనంగా వీటిని నిర్వహిస్తామని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

