హైదరాబాద్ జంట జలాశయాలకు భారీగా వరద
Osman Sagar | హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఉస్మాన్‌సాగర్‌కు 2 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో జంట జలాశయాలకు భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఉస్మాన్‌సాగర్‌కు 2 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 2 గేట్ల ద్వారా 832 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1786.65 అడుగులు. పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు.
హిమాయత్ సాగర్‌కు 500 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో 2 గేట్లను ఎత్తిన అధికారులు 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలేస్తున్నారు. హిమాయ్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులుకాగా, ప్రస్తుతం 1760.50 అడుగులు వద్ద నీరు ఉన్నది.
ఇక, జీడిమెట్లలో ఉన్న ఫాక్స్‌సాగర్ చెరువుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో ఉమామహేశ్వర కాలనీవాసులు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కాలనీ నీటమునిగింది. కొంపల్లి, గుండ్లపోచంపల్లి నుంచి ఫాక్స్‌సాగర్‌కు వరద పెద్దఎత్తున వస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

