అదిరే’ట్రీ’

వృక్షోః రక్షిత రక్షిత ః అంటే చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని అర్థం. మానవాళికి ప్రాణవాయువునిచ్చే చెట్ల పరిరక్షణలో భాగంగా హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) సుమారు పదివేల చెట్లను తొలగించి తిరిగి నాటించి పునర్జీవం పోసింది. తెలంగాణ జిల్లాలకు ఎల్పీజీ సరఫరా సులభతరం చేసేందుకు హెచ్‌పీసీఎల్ చిన్న గోల్కొండ నుంచి ఘట్కేసర్ వరకు ఔటర్ వెంబడి ఎల్పీజీ పైల్‌లైన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు భారీ సంఖ్యలో చెట్లు అడ్డురావడంతో నరికేయకుండా హెచ్ఎండీఏ, తెలంగాణ అర్బన్ ఫారెస్ట్రీ అండ్ ట్రీ ప్రొటెక్షన్ కమిటీతో కలిసి తొలగించి ఔటర్ చుట్టూ తిరిగి నాటించారు. 35 రోజుల క్రితం నాటిన (ట్రాన్స్‌లొకేట్) చెట్లు చిగురించి పెరుగుతున్నాయని హెచ్‌పీసీఎల్ డీజీఎం శేషాచారి తెలిపారు. 98 శాతం చెట్లు తిరిగి ప్రాణం పోసుకోవడంపై హెచ్‌జీసీఎల్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

