నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
నగరంలో భారీ వర్షం | నగరంపై వరుణుడి ప్రభావం కొనసాగుతున్నది. వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సైతం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

హైదరాబాద్ : నగరంపై వరుణుడి ప్రభావం కొనసాగుతున్నది. వారంరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సైతం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నాంపల్లి, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బేగంబజార్, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

