Telangana Ku Haritha Haram | కొండాపూర్ బెటాలియన్‌లో తెలంగాణకు హరితహారం

కొండాపూర్ : కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్‌లో బుధవారం కమాండెంట్ పీ మురళీ కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ పర్యావరణ సంరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడడం అలవాటు చేసుకోవాలన్నారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతోనే ఏదైనా సాధించవచ్చని, పర్యావరణాన్ని మనం రక్షించినప్పుడే మనం ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవించగలుగుతామన్నారు. అనంతరం బెటాలియన్ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ టీ గంగారం, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం రహమాన్, డీ నారాయణ దాస్, ఏఓఈ కళ్యాణి, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC | జాయింట్ పాస్ చిచ్చు..! ‘ఆర్టీసీ, మెట్రో’ ఒకే పాస్ నెలకు రూ.8,500పై ప్రయాణికుల గరం
ఎల్ఆర్ఎస్ అధికారి కనిపించడం లేదు.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్
Ram Charan | ‘ఆర్సీ 17’లో నాయికగా సాత్విక వీరవల్లి ?
Sanjay Gupta | బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్‌గుప్తా కన్నుమూత
Tharun Bhascker | కొత్త మిషన్‌తో తిరిగొచ్చారు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

