మలక్‌పేట్ – సికింద్రాబాద్ గ్రీన్ చానల్

సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : మలక్‌పేట్ యశోధ దవాఖాన నుంచి సికింద్రాబాద్ కిమ్స్ దవాఖాన వరకు బుధవారం నగర ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. యశోధ నుంచి లైవ్ ఆర్గాన్స్(ఊపిరితిత్తులు) తీసుకొని 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిమ్స్ దవాఖానకు అంబులెన్స్ వాహనం 13 నిమిషాల్లో చేరుకుందని ఇన్చార్జి ట్రాఫిక్ అదనపు సీపీ శిఖా గోయెల్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 29సార్లు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి అవయవాల రవాణాలో తమ వంతు సహకారాన్ని అందించామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- green channel organs
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

