రాజకీయాల్లో స్ధిరపడాలన్నదే నా లక్ష్యం
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్‌లో ట్రిపుల్ఐటీ ఆల్‌రౌండర్‌గా గోల్డ్‌మెడల్ అవార్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మా స్వస్థలం సిద్దిపేట, చేర్యాల పట్టణం. తల్లిదండ్రులు కృష్ణవేణి అంగన్వాడీ టీచర్, నాన్న వెంకటేశ్‌గౌడ్ రాజకీయ నేత.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్‌లో ట్రిపుల్ఐటీ ఆల్‌రౌండర్‌గా గోల్డ్‌మెడల్ అవార్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. మా స్వస్థలం సిద్దిపేట, చేర్యాల పట్టణం. తల్లిదండ్రులు కృష్ణవేణి అంగన్వాడీ టీచర్, నాన్న వెంకటేశ్‌గౌడ్ రాజకీయ నేత.
ఎప్పటికైనా రాజకీయాల్లో స్థ్ధిరపడాలన్నది నా లక్ష్యం. ప్రస్తుతానికి క్యాంపస్ సెలక్షన్లో భాగంగా సంవత్సరానికి 50 లక్షల వేతనంతో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ సంస్థలో నాకు ఉద్యోగం లభించింది. భవిష్యత్‌లో మంచి రాజకీయ నాయకుడిగా కావాలన్నదే నా లక్ష్యం.
-తాటిపాములు హర్షవర్ధన్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | మహమ్మద్ తాజుద్దీన్ బాబా కుటుంబానికి రూ. 10లక్షలు ఆర్థిక సాయం
PM AP visit | ప్రధాని మోదీ ఏపీ పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ ఖరారు..!
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

