చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మ
లోక్‌భవన్‌లో గురువారం బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని గవర్నర్ అమ్మవారిని ప్రార్థించారు.

ప్రకృతిని పరిరక్షించడం, సహజ వనరులను గౌరవించడం, పర్యావరణంపై బాధ్యతాయుతంగా వ్యవహరించడం వంటి విలువలను ఈ పండుగ చాటిచెబుతుందని అన్నారు. అలాగే బన్సీలాల్‌పేటలోని చారిత్రక మెట్ల బావి వద్ద జరిగిన బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?